kntv
kntv

భవిష్యత్ టెక్‌ ఉద్యోగాలకు గల్గోటియాస్‌ యూనివర్సిటీ

3 weeks ago

భవిష్యత్‌ టెక్నాలజీ వర్క్‌ఫోర్స్‌కు విద్యార్థులను సిద్ధం చేయడంలో గల్గోటియాస్‌ యూనివర్సిటీని యాపిల్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా విద్యా విధానాలు ఎలా మారుతున్నాయో చెప్పేందుకు యూనివ ర్సిటీని ఉదాహరణగా చూపించింది.