kntv
kntv

టెస్టుల్లో కేఎల్ రాహుల్ 2.0. అదరగొడుతున్న స్టార్ బ్యాటర్

3 weeks ago

కేఎల్ రాహుల్ ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ తరఫున అతడి చివరి 11 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 618 పరుగులు, 56.2 సగటు, 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సాధించాడు. 100, 137 పరుగుల ఇన్నింగ్స్‌లతో రాహుల్‌ సరికొత్త జోరును చూపిస్తున్నాడు.