kntv
kntv

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

3 weeks ago

నర్సంపేటలో దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారు లు తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారనే ఆరోపణలతో గద్దెను సైతం కూల్చివే శారు. ఘటన పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.