kntv
kntv

బ్రిక్స్‌ 20వ వార్షికోత్సవం చారిత్రక మైలురాయి: మోదీ

1 month ago

బ్రిక్స్‌ సదస్సు 2026లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్య తలను విజయవంతం చేసేందుకు సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపా రు. ఈ ఏడాది సదస్సు చారిత్రక మైలురాయని, బ్రిక్స్‌ 20వ వార్షికోత్సవాన్ని జరు పుకుంటున్నామని చెప్పారు. 20 ఏళ్ల వయసు పరిపక్వత, బాధ్యతతో కూడిన కొత్త దశకు నాంది అని పేర్కొన్నారు.