kntv
kntv

ఐపీఎల్‌ 2027.. సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్

3 weeks ago

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌ కొత్త హెడ్ కోచ్‌గా మాజీ భారత పేస ర్‌ జహీర్ ఖాన్‌ను నియమించింది. ఆయన 2009 నుంచి 2026 వరకు సీఎస్‌కేకు కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.