kntv
kntv

కొండాపురంలో మెయిన్ బజార్లో 22 అడుగుల భారీ వినాయకుడు

1 hour ago

 22 అడుగుల భారీ వినాయక నిమజ్జనం డ్రమ్స్ వాయిద్యాలతో ఘనంగా జరిగింది.  5రోజులుగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. లడ్డూ వేలంలో రాఘవేంద్ర శెట్టి రూ.1,02,600కు లడ్డు 3 సంవత్సరాలు నుంచి దక్కించుకున్నారు. శాంతినగర్ 31వేలు, పాత కొండాపురం 35వేలకు లడ్డూలు పలికాయి.  నిమజ్జనం చేశారు.