kntv
kntv

కొండాపురంలో 250 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

48 minutes ago

కొండాపురంలో 250 ట్రాక్టర్ల ర్యాలీ. హార్టికల్చర్ హబ్ కు మద్దతుగా కొండాపురం-ఓబులాపురం వరకు ర్యాలీ. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జెండా ఊపి ట్రాక్టర్ నడిపారు. భూపేష్ రెడ్డి, శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Click here to Read More
Previous Article
యువత కబడ్డీ వైపు రావాలి: కోచ్ బల్వాన్ సింగ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment