kntv
kntv

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

31 minutes ago

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.