kntv
kntv

రికార్డు గరిష్ఠం నుంచి బంగారం ధరలు 26% పతనం

1 hour ago

రికార్డు స్థాయిల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు 26%, దేశీయంగా 23% వరకు క్షీణించాయి. లాభాల స్వీక రణ, బలపడుతున్న డాలర్, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు పసిడిపై ఒత్తిడి పెంచు తున్నాయి. రానున్న రోజుల్లో 10 గ్రాముల ధర రూ.1.34 లక్షలకు దిగొచ్చని అం చనా.