kntv
kntv

హైదరాబాద్‌లో 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం!

3 weeks ago

హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ H-FAST, ఫుడ్ సేఫ్టీ విభాగాలు 130 కేంద్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 36 టన్నుల కల్తీ నెయ్యి, పామాయిల్‌, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు లూజ్ నెయ్యి కొనొద్దని అధికారులు సూచించారు.