kntv
kntv

యువతలో గుండెపోట్లపై ప్రతాప్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

3 weeks ago

 

యువతలో పెరుగుతున్న గుండెపోట్లపై అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియన్లు చిన్న వయసులోనే గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.