kntv
kntv

సికింద్రాబాద్ స్టేషన్‌కు టాప్-4లో ప్రత్యేక గుర్తింపు

4 weeks ago

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలో అత్యధిక రద్దీ, వార్షిక ఆదాయం కలిగిన స్టేష న్లలో టాప్-4లో నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 2.78 కోట్ల మంది ప్రయాణికులతో రూ.1,276.29 కోట్ల ఆదాయం ఆర్జించింది. రూ.714 కోట్లతో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి.