kntv
kntv

శర్వానంద్ ‘భోగి’ టీజర్ అక్టోబర్ 4న విడుదల

54 minutes ago

శర్వానంద్ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ టీజర్‌ విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 4న టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.