kntv
kntv

‘కాకా’ సెట్స్‌లో చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలు

1 hour ago

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద ర్భంగా ‘కాకా’ చిత్ర బృందం ఆయనతో కలిసి సెట్స్‌లో వేడుకలు నిర్వహిం చింది. చిరంజీవితో కలిసి కేక్ కట్ చేసి ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.