kntv
kntv

కొండాపురం ఎంపిటిసి స్థానాలకు 5 నామినేషన్

1 hour ago

కొండాపురం: MPTC స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు. మండలంలోని MPP స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో తొలిరోజు నామినేషన్లు స్వీకరించారు. టీడీపీ నుంచి సంకెపల్లి, లావనూరు, తాళ్లప్రొద్దుటూరు, రెగడిపల్లి, వైసీపీ నుంచి కొండాపురం-2 స్థానానికి నామినేషన్ వచ్చినట్లు RO నూర్జహాన్ తెలిపారు.
Click here to Read More
Previous Article
భారత్‌లో అతిపెద్ద ఎల్పీజీ సరఫరాదారుగా అమెరికా
Next Article
వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment