kntv
kntv

సెప్టెంబర్ 6న NBK111 టైటిల్ గ్లింప్స్

3 weeks ago

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NB K111’పై అంచనాలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 6న ఈ సినిమాకు సంబం ధించిన టైటిల్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘మ్యాడ్‌నెస్‌కు పేరు పెడతాం’ అంటూ ఆసక్తి పెంచుతున్నారు.