kntv
kntv

పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు గా బలుసుపాటి సత్యనారాయణ

45 minutes ago

పల్నాడు జిల్లా ఈపూరు మండలం అగ్ని గుండాల జడ్పీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బలుసుపాటి సత్యనారాయణ మాస్టారు పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కృత్తికా  శుక్లా, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, డీఈవో రామారావు లు చేతుల మీదగా అవార్డు ను అందుకున్నారు.