kntv
kntv

విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి

3 weeks ago

సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాము అని భరోసా ఇచ్చారు.

Click here to Read More
Previous Article
ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల సదుపాయాల పరిశీలన
Next Article
సెప్టెంబర్ 6న NBK111 టైటిల్ గ్లింప్స్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment