kntv
kntv

కడప నగరంలో 70 సెవెన్ ఓనర్ సంపత్ కుమార్ వ్యవహారం

1 month ago

కడప నగరంలో 70 సెవెన్ ఓనర్ సంపత్ కుమార్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొంతమంది వ్యక్తుల వద్ద అప్పులు చేసి, వాటిని చెల్లించకుండా పారిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. Lakshmi టవర్స్ ఎదురుగా ఉన్న 70 సెవెన్ వద్దకు చిన్నచౌక్ పోలీసులు చేరుకుని, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి వద్ద ఎంత అప్పు చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు