kntv
kntv

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్‌కు మంచి స్పందన

58 minutes ago

విభిన్నమైన కథా చిత్రాలతో ఆకట్టుకునే సుమంత్.. ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’ అనే డివోషనల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంతో ష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సిద్ధూ జొన్నలగడ్డ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.