kntv
kntv

వెరైటీ ఇండియా కవర్‌పై అక్కినేని ఫ్యామిలీ.. 90 ఏళ్ల వేడుక

3 weeks ago

అక్కినేని ఫ్యామిలీ.. Variety India కవర్‌పై! నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి.. సినీ రంగంలో అక్కినేని కుటుంబం 90 ఏళ్ల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు