kntv
kntv

టికెట్ ధరల పెంపు కలెక్షన్లపై తెలంగాణ కీలక ఉత్తర్వులు

36 minutes ago

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరల ద్వారా వచ్చిన అదనపు కలెక్షన్లలో 20%ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, TGFDC ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ‘పెద్ది’, ‘రాజాసాబ్’, ‘అఖండ 2’ సహా భారీ చిత్రాలకు ఇది వర్తిస్తుంది.