kntv
kntv

900 ఏళ్ల నాటి నరసింహ స్వామి తిరిగే స్తంభం

2 weeks ago

నరసింహ స్వామి తిరుగే స్తంభం అద్భుత నిర్మాణంగా ఆకట్టుకుంటోంది. సుమా రు 900 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడం 12వ శతాబ్దపు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాతిలోనే అద్భుతమైన చెక్కడాలు చేయడం విశేషం గా కనిపిస్తుంది.