శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Allu Arjun hosted a private party

    5 గంటలు క్రితం

    ఐకాన్ స్టార్ Allu Arjun తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల కోసం ప్రత్యేక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ Ram Charan తన భార్య Upasana Konidelaతో కలిసి హాజరై సందడి చేశారు. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న Allu Sirish కోసం  ఈ వేడుకను నిర్వహించారు.  కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పార్టీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    How much tariff will India pay after US SC ruling, Trump’s 10% global duty? What White House said
    తర్వాత ఆర్టికల్
    'Aap chor raastey se aaye ho': Shadab under fire for 'Pakistan beat India' comment

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి