శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ‘A&M Mocap Lab’ at Annapurna Studios, Hyderabad హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద మోషన్ క్యాప్చర్ స్టేజీ ప్రారంభం

    1 hour ago

    భారతీయ సినిమా గ్లోబల్ స్థాయికి అడుగులు వేస్తున్న వేళ, హైదరాబాద్‌లోని Annapurna Studiosలో ‘ఏ&ఎమ్ మోక్యాప్ ల్యాబ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద మోషన్ అండ్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ స్టేజీ ప్రారంభమైంది. ఈ సాంకేతిక కేంద్రాన్ని దర్శక ధీరుడు S. S. Rajamouli ఆవిష్కరించారు. మిహిరా విజువల్ ల్యాబ్స్ మరియు అనిమాట్రిక్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ ఆధునిక ల్యాబ్ అత్యంత ఖచ్చితత్వంతో యానిమేషన్, ప్రివిజువలైజేషన్ సేవలను అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో, తక్కువ వ్యయంతో సినిమాలు మరియు గేమ్స్ రూపొందించేందుకు ఈ సదుపాయం సినీ మేకర్లకు  వరంగా మారనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Government makes sale of E20 petrol with minimum RON 95 mandatory from April 1; what it means
    తర్వాత ఆర్టికల్
    Dostana 2: Sini Shetty joins Lakshya and Vikrant

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి