kntv
kntv

CNG ధరల పెంపుపై బీజేపీ నేత షహనవాజ్ హుస్సేన్ వివరణ

1 hour ago

CNG ధరల పెంపుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహనవాజ్ హుస్సేన్ స్పందించారు. హార్ముజ్ జలసంధి మూసివేత, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోందన్నారు. దిగుమతులపై ఆధారప డటం వల్ల CNG కొరత ఏర్పడి ధరలు పెరిగాయని తెలిపారు.