kntv
kntv

కులగణనలో OBCలకు ప్రత్యేక కాలమ్ ఉండాలి: వి.హనుమంతరావు

1 hour ago

తెలంగాణ: కులగణనలో OBCలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు వ్యతిరేకించారు. ఈ అంశంపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. డీలిమిటేషన్, ‘వన్ నేషన్.. వన్ ఎలక్ష న్’ అంశాలు కూడా సాధ్యం కావన్నారు. OBCలకు తగిన రక్షణలు కల్పించాలని డిమాండ్ చేశారు.