kntv
kntv

పంచారామాల్లో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వరాలయం

2 hours ago

పంచారామాల్లో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వరాలయం. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో పవిత్ర కృష్ణా నది తీరాన వెలసిన ఈ ఆలయం ప్రముఖ శైవక్షే త్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన అమరేశ్వర స్వామిని దర్శించు కునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది.