kntv
kntv

భయం అనేది మా టీడీపీ DNA లొనే లేదు పులివెందులబీటెక్ రవి

3 weeks ago

పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎప్పుడు చూసిన కూడా అధికార బలంతో దౌర్జన్యలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు తప్ప పోటీ చేసి గెలవలేదు ఇప్పుడు ఒక  సరైనోడు బీటెక్ రవి  ఉన్నాడు కాబట్టే మీ దౌర్జన్యాలు అరాచకాలు సాగవు అని తెలుసుకున్నారు పోటీ చేస్తే ఓడిపోతాం అని ఫిక్స్ అయ్యారు మీరు తలక్రింద తప్పస్సు చేసిన కూడా  మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి మీరు ఓడిపోవడం ఖాయం