శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Happy Birthday to dearest Surekha : సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన Chiranjeevi

    2 days ago

    “నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు . Happy Birthday to dearest Surekha. ఫిబ్రవరి 20, 1980న మన వివాహం జరిగిన నాటి నుంచి నువ్వే నా అతి పెద్ద బలం. ఈరోజు నీ పుట్టినరోజు జరుపుకుంటూ, ముందస్తుగా మన వివాహ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటున్న వేళ నా హృదయం ఆనందంతో నిండిపోయింది” అంటూ భావోద్వేగంగా సందేశం పంచుకున్నారు.  తన జీవిత ప్రయాణంలో ప్రతి విజయానికి, ప్రతి కష్టానికి తోడుగా నిలిచిన సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా సురేఖ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 WC: Gerhard Erasmus strikes again as Usman Nafay departs
    తర్వాత ఆర్టికల్
    NVIDIA urges India to scale up AI infra Investment, calls Budget announcement 'big opportunity'

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి