శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kejriwal Gets Clean Chit in Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్.. సీబీఐ చార్జ్‌షీట్‌లో మెరిట్ లేదన్న కోర్టు

    5 hours ago

    ఢిల్లీ మద్యం విధాన కేసులో Arvind Kejriwal కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను Central Bureau of Investigation నమోదు చేసిన చార్జ్‌షీట్‌ నుంచి Rouse Avenue Court డిశ్చార్జ్ చేసింది. చార్జ్‌షీట్‌లో సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

    కేజ్రీవాల్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి Manish Sisodia కు కూడా క్లీన్‌చిట్ లభించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులకు, అందులో Kavitha Kalvakuntla సహా మొత్తం 23 మందికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందరికీ విముక్తి కల్పించింది.

    అయితే ఈ తీర్పును సీబీఐ సవాల్ చేయనున్నట్లు సమాచారం. తీర్పు అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజల కోసమే పనిచేశానని, నిజం ఎప్పటికైనా గెలుస్తుందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    वजन नहीं घट रहा तो घबराएं नहीं, ये 7 संकेत बताते हैं फैट तेजी से हो रहा है कम
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup: What Team India needs to do to reach semi-finals

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి