శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mana ShankaraVaraprasad Garu Title Glimpse : చిరంజీవి–నయనతార జంట కొత్త సాంగ్ ప్రోమో అదిరింది — ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందం సర్‌ప్రైజ్

    1 month ago

    చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘మీసాల పిల్ల’ పాట సోషల్ మీడియాలో భారీ హంగామా క్రియేట్ చేసింది. సంగీత ప్లాట్‌ఫార్మ్‌లలో 75 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండ్ అయ్యింది.

     

    తాజాగా చిత్రబృందం రెండో సింగిల్ ‘శశిరేఖ’ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. చిరంజీవి–నయనతార కెమిస్ట్రీ ఈ చిన్న ప్రోమోలోనే అభిమానులను ఆకట్టుకుంటోంది. ''శశిరేఖా ఓ మాట చెప్పాలి…'' అని చిరంజీవి పలికితే, ''ఓ ప్రసాదూ… మొహమాటం లేకుండా చెప్పేసేయ్ ఏమి కాదు'' అని నయనతార స్పందించే డైలాగులు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

     

    కేరళ బ్యాక్‌డ్రాప్‌లో, అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం మరింత ఆకర్షణగా మారింది. డిసెంబర్ 8న పూర్తి పాట విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో ఈ సాంగ్‌పై హైప్ మరింత పెరిగింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Regression of young Indian cricketers : భారత యువ క్రికెటర్ల దూకుడు: వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, అభిషేక్ శర్మ సంచలనాలు
    తర్వాత ఆర్టికల్
    Meenakshi Chaudharys Team Denies Marriage Rumours : టాలీవుడ్‌లో మీనాక్షి–సుశాంత్ పెళ్లి రూమర్స్‌పై క్లారిటీ

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి