శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    GetReadyForPeddi : పెద్ది' జోష్‌తో విజయవాడ సందడి.. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌కు ఘన స్వాగతం

    3 hours ago

    మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం PEDDI ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ విజయవాడకు చేరుకోగా, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకపై కూడా సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

     

    ఇక ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న Janhvi Kapoor కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్నారు. 'రోర్ ఆఫ్ పెద్ది' పేరుతో నిర్వహించనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర బృందం సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ రాకతో విజయవాడలో సినీ సందడి నెలకొనగా, 'పెద్ది'పై మరింత హైప్ పెరిగింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Fiscal consolidation: Govt meets FY26 fiscal deficit target of 4.4% of GDP
    తర్వాత ఆర్టికల్
    Will Dhanush enter politics one day? actor's father reacts

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి