శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Balka Suman : బాల్క సుమన్ కేసులో కొత్త మలుపు.. కీలక సెక్షన్లు తొలగించిన నాంపల్లి కోర్టు

    44 minutes ago

    Balka Suman అరెస్టుకు దారితీసిన సింగరేణి కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన సెక్షన్లు వర్తించవని Nampally Court స్పష్టం చేసింది. బాల్క సుమన్‌పై నమోదు చేసిన పలు సెక్షన్లను కోర్టు తొలగిస్తూ, కేవలం రెండు సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.

     

    మే 26న తెలంగాణ భవన్‌లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే సోమవారం జరిగిన విచారణలో కేసుకు సంబంధించి కొన్ని కీలక సెక్షన్లను కోర్టు తొలగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    RCB star fined for thowing ice bag towards umpire during IPL final; handed ban
    తర్వాత ఆర్టికల్
    When Madhavan said he took wife Sarita with him for outdoor shoots as there were beautiful women

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి