kntv
kntv

MPTC, ZPTC అభ్యర్థులకు ముఖ్య గమనిక!*

44 minutes ago

నామినేషన్‌కు వెళ్లే ముందు ఈ పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి:

✅ ఫారం-4 నామినేషన్ పత్రం

✅ 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు

✅ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ

✅ కుల, నివాస, విద్యార్హత, వయసు సర్టిఫికెట్లు.

*అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
 *బ్యాంకు, ప్రభుత్వ శాఖల బకాయిలు లేవని సర్టిఫికెట్లు తీసుకోవాలి.
*ఫారంలో ఏ కాలమ్ ఖాళీగా వదలొద్దు.