శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nara Lokesh Extends Help to YSRCP Worker వైసీపీ కార్యకర్తకు అండగా నిలిచిన Nara Lokesh.. రాజకీయాలకు అతీతంగా మానవత్వం!

    2 hours ago

    కష్టాల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీ కార్యకర్తకు చేయూతనిచ్చి మంత్రి Nara Lokesh మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక విజ్ఞప్తికి స్పందించిన ఆయన, పార్టీ భేదాలు పక్కనబెట్టి ఆర్థిక సహాయం అందించినట్లు సమాచారం.

    వైసీపీ కార్యకర్త భాస్కర్ తండ్రి ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్య ఖర్చులకు డబ్బులేక ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌లో Y. S. Jaganతో పాటు లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ సహాయం కోరారు. దీనికి స్పందించిన లోకేష్ వెంటనే చర్యలు తీసుకుని సహాయం అందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Rajpal says he WON'T be able to REPAY his wife Radha's debt
    తర్వాత ఆర్టికల్
    From 26% to 50% to 10%: A timeline of Donald Trump’s tariffs on India

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి