kntv
kntv

కొండాపురంలో NDA సంక్షేమ పథకాలపై డోర్ టు డోర్

2 hours ago

ఈరోజు TDP పార్టీ జిల్లా అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు కొండాపురం నందు NDA ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ పథకాల గురించి వివరించి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు క్లస్టర్ ఇంచార్జ్ గోరిశెట్టి బాబు, బుజ్జి, రమేష్, గిరీష్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.