kntv
kntv

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

2 hours ago

లక్కీరెడ్డిపల్లి. రాయచోటి–వేంపల్లి ప్రధాన రహదారిలో మద్దిరేవుల వంక బ్రిడ్జి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారును మరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.