kntv
kntv

AP లో తొలిసారిగా ఉద్యోగుల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

3 weeks ago

మూలపాడు అకాడమీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత. యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ -ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. స్టేడియంలో ఈ పోటీలు 3రోజులు జరుగుతాయి. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నేత అక్కల. గాంధీ కూడా పాల్గొన్నారు.