kntv
kntv

కొండాపురం మండలం NDA 2 సంవత్సరాలు

3 weeks ago


దత్తాపురం గ్రామంలో NDA ప్రభుత్వం2 సంవత్సరాల పాలన పురస్కరించుకొని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగల్ ఇండో అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి బాలనాగిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి సుధాకర్ నవీన్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు