kntv
kntv

అభయ ఆంజనేయస్వామి గడ స్తంభo ప్రతిష్ట

2 weeks ago

కొండాపురంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో రెండవ శనివారం గడ స్తంభ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. కొండాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయం ఆధ్యాత్మికంగా మారింది.


Click here to Read More
Previous Article
దామిని ఆచూకీ తెలిస్తే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వండి
Next Article
బండి సంజయ్‌ మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment