kntv
kntv

PGRS సేవల పై క్యూ.ఆర్  కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి

3 weeks ago

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కడప జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అభిప్రాయ సేకరణ ప్రజల,అభిప్రాయాలను కోరుతుందన్నారు.