kntv
kntv

బ్రిటన్‌లో భారత జెండా రెపరెపలు

3 weeks ago


కుమార్తెతో కలిసి బ్రిటన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న నెల్లూరు వాసి దేశంశెట్టి చక్రపాణి. జాతీయ జెండాను చేతబట్టి దేశభక్తిని చాటుకున్నారు.