kntv
kntv

శస్త్రచికిత్స అనంతరం పవన్‌ను కలిసిన చంద్రబాబు

3 hours ago

ముంబైలో విజయవంతంగా కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.