kntv
kntv

కరాటే విజేత జితేంద్ర ను అభినందించిన సామినేని ఉదయ భాను

3 weeks ago

జగ్గయ్యపేట: తిరుపతి జాతీయ కరాటే కుమిటే ఫైట్ పోటీల్లో ఏపీ తరపున ఆడి గోల్డ్ మెడల్ సాధించిన స్థానిక యువకుడు పెద్దింటి జితేంద్రను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఘనంగా సన్మానించారు. ఈ నెలలో మైసూర్ లో జరిగే జాతీయ పోటీలకు కూడా జితేంద్ర ఎంపికయ్యారు. మైసూర్ పోటీల్లోనూ గెలిచి రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్నారు. 

Click here to Read More
Previous Article
ఆకస్మిక తనిఖీ చేసిన చైర్మన్ రమేష్ నాయుడు
Next Article
టీడీపీలో ముగిసిన వర్గపోరు: ఇన్చార్జికి పెరిగిన బలం

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment