kntv
kntv

"నిర్వాసితులకు అండగా ఉంటా..!! జడ్పీటీసీ బాబ్జీ"

3 weeks ago

ఏలూరు, జంగారెడ్డి గూడెం..!!

నిర్వాసితులకు పునరావాస కాలనీలో ఏ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేసి, వారికి అండగా నిలుస్తామని జంగారెడ్డి గూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అన్నారు.

VR పురం కి చెందిన నిర్వాసితుల  కాలనీలో ఆయన పర్యటించారు. నిర్వాసితులు కాలనీలో నెలకొన్న వీధి లైట్లు తో పాటుగా  పలు సమస్యలు ఆయన దృష్టికి తెలిపారు.