kntv
kntv

ఆదర్శ్ బాల్ విద్యాలయ రివ్యూ.. నవ్వుల్లో సందేశం

4 weeks ago

కేకే మీనన్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించిన సెటైరికల్ కామెడీ వెబ్ సిరీస్ 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 7 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ ప్రభుత్వ పాఠశాలల వాస్తవ పరిస్థితులను హాస్యభరితంగా చూపిస్తూ, స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. నటీనటుల నటన, భావోద్వేగాలు, కామెడీ ప్రధాన ఆకర్షణలు.