kntv
kntv

గూగుల్ కొత్త ఫీచర్.. సెల్ఫీ వీడియోతో అకౌంట్ రికవరీ

4 weeks ago

గూగుల్ అకౌంట్ రికవరీ కోసం కొత్తగా 'సెల్ఫీ వీడియో' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాస్‌వర్డ్ మరిచిపోయినా యూజర్లు చిన్న వీడియో ద్వారా తమ గుర్తింపును ధృవీకరించి అకౌంట్‌ను తిరిగి పొందవచ్చు. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్‌లో డేటా ఎన్‌క్రిప్ట్ అయి భద్రంగా ఉంటుందని గూగుల్ వెల్లడించింది.