kntv
kntv

మైగ్రేన్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యుల హెచ్చరిక

2 months ago

మైగ్రేన్ కేవలం తలనొప్పి కాదు.. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య అని వైద్యులు తెలిపారు. నిద్రలేమి, డీహైడ్రేషన్, మానసిక ఒత్తిడి, భోజనం ఆలస్యం, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. నొప్పి తరచూ వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.