kntv
kntv

మంత్రాలయం అభివృద్ధికి బాటలు

1 hour ago

మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుని కలిసి, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్‌తో పాటు మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.